AP: అమరావతి చట్టబద్ధత తీర్మానాన్ని శాసనసభ కేంద్రానికి పంపింది. అమరావతి చట్టబద్దతకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీని నిరవధిక వాయిదా వేశారు. కాగా అసెంబ్లీలో వైసీపీపై కూటమి నేతలు తీవ్ర విమర్శలు చేశారు.