BHPL: జిల్లాలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. IDOC కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో SP సంకీర్త్తో కలిసి జిల్లా ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్యాస్, పెట్రోల్, డీజిల్పై పటిష్ట పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.