NDL: రుద్రవరంలోని భూమునాయుడుపల్లె గ్రామానికి చెందిన రైతు సుధాకర్‌కు చెందిన 2 ఆవులు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మృతి చెందాయని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన PGRS కార్యక్రమంలో సంబంధిత రైతుకు నష్టపరిహారాన్ని ఆమె అందజేశారు. రైతు ఎదుర్కొన్న కష్టాన్ని పరిగణలోకి తీసుకొని పశుసంవర్తక శాఖ నివేదిక ఆధారంగా జిల్లా యంత్రాంగం తరఫున రూ.1 లక్ష అందజేశామన్నారు.