SKLM: హిరమండలం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కాళీప్రసాదరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు జరిగిన పనులకు సోషల్ ఆడిట్ జరిగిందన్నారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, వేతనదారులు హాజరుకా వాలని కోరారు.