గరిబ్రద్ ఎక్సెప్రెస్ పశ్చిమ గోదావరి జిల్లాకు రాదని రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. రైల్వే ట్రాక్ మరమ్మత్తుల కారణంగా సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు మాత్రమే ప్రయాణిక్తుందని అధికారులు తెలిపారు. రైల్వే ఆర్.ఎం.ఈ మేరకు తాడేపల్లిగూడెం స్టేషన్కు మెసేజ్ చేశారు. దీంతో పశ్చిమలో ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు స్టేషన్లో ప్రయాణికులను ఆల్టర్ చేశారు.