MDCL: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్‌లకు శ్రీనివాస్ వర్మ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు రాష్ట్రంలోనూ బీజేపీ విజయమే లక్ష్యంగా అంకితభావంతో కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.