SKLM: మన ఊరు మన బాధ్యతలో అందరూ భాగం కావాలని, జేసీ పూర్వపు అధ్యక్షులు కోరాడ.రమేష్ కోరారు. జిల్లాలో జేసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రంలో పాల్గొని, బాటసారులకు ఉపసమనం కలిగించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, వడదెబ్బలు తగలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్ధాలు తీసుకోవాలని కోరారు.