ATP: నేడు పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో సరదాగా గడపాల్సిన సమయంలో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. తాడిపత్రిలోని భగత్ సింగ్ నగర్‌కు చెందిన జశ్వంత్ కుమార్ తేరన్నపల్లి వద్ద నిన్న రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో మృతి చెందాడు. సరదాగా ఈతకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.