NDL: జిల్లా NREGS డ్వామా పీడీగా నరసింహ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, నందికొట్కూరు టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు వెంకట రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పరిపాలనా అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. పీడీకి గౌరు దంపతులు శుభాకాంక్షలు తెలిపారు.