CTR: వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అందరికీ మంచి చేశామని ఇప్పుడు మరో పార్టీ అధికారంలో ఉందని భయపడాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. నిన్న నగరిలో నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ సమావేశంలో ఆమె బూత్ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు.