PLD: అక్షయ తృతీయ వేళ బాల్య వివాహాలను అడ్డుకోవాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పిలుపునిచ్చారు. నరసరావుపేటలో నీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన బ్రోచర్‌ను ఆమె ఆవిష్కరించారు. చిన్న వయసులో పెళ్లిళ్లు బాలికల ఆరోగ్యానికి హానికరమని, భవిష్యత్తును దెబ్బతీస్తాయని తెలిపారు.