KKD: డ్వాక్రా సభ్యులతో అనుసంధానమైన వ్యాపార అభివృద్ధికి సంపన్న కారి కార్యక్రమం ప్రత్యేకంగా రూపొందించడం జరిగిందని కలెక్టర్ షన్మోహన్ అన్నారు. మంగళవారం తన చాంబర్లో సంపన్నకారి పథక పోస్టర్ను ఆవిష్కరించారు. రూ. 12లక్షల పైబడి టర్నోవర్ చేస్తున్న మహిళా సంఘ సభ్యురాలికి ఇంక్యుబేషన్ ఉచితంగా ఇవ్వడమే ఈ పథకం లక్ష్యమన్నారు.