NLR: రాచర్లపాడు గ్రామంలో ఆదివారం నాడు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవిచంద్ర జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లతో కలిసి పర్యటించనున్నారు. ఇస్కో కిసాన్ సెజ్‌లో ఓ పరిశ్రమ శంకుస్థాపనలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపారు.