W.G: భీమవరం ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కార్యాలయంలో శనివారం భీమవరం తాలూకా ఏపీ జేఏసీ నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఏపీ జేఏసీ ఛైర్మన్ బి.సోమేశ్వరరావు, సెక్రటరీ జనరల్‌గా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గానికి సంఘ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.