JGL: జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ కౌన్సిలింగ్ కేంద్రంలో వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న కొడుకులు, కోడళ్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ.. వృద్ధులను వేధిస్తే సంబంధిత ఆర్డీవోలు 6 నెలల జైలు శిక్ష విధిస్తారని హెచ్చరించారు. ఆస్తులను తిరిగి వారి పేరున మార్చే చర్యలు తీసుకుంటామన్నారు.