ఇండియన్ నేవీలో అగ్నివీర్(SSR, MR, SSR Medical) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అవివాహిత పురుషులు, మహిళలు APR 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్, 10+2(మ్యాథ్స్, ఫిజిక్స్), డిప్లొమా పూర్తిచేసిన వారు అర్హులు. వయసు 17.5-21 ఏళ్లు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, PFT, రాతపరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఫీజు: రూ.550 + GST. వెబ్సైట్: joinindiannavy.gov.in