MHBD: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 18న నెల్లికుదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు మండల వైద్యాధికారి డాక్టర్ రమ్య తెలిపారు. ఈ మెగా హెల్త్ క్యాంపు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 వరకు కొనసాగుతుందని అన్నారు. ప్రజలు ఈ యొక్క క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.