TG: రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో జరిగిన డ్రగ్స్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ పార్టీలో ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు పాల్గొనడం చర్చకు దారి తీసింది. ఈగల్ ఆపరేషన్ టీమ్‌లో 2 గ్రాముల కొకైన్, ఖరీదైన మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. ఏలూరు MP పుట్ట మహేష్‌యాదవ్‌కు నెగిటివ్ రాగా.. మాజీ MLA పైలట్ రోహిత్‌రెడ్డికి పాజిటివ్ తేలింది.