CTR: కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటన SR పురం మండలం పరిధిలోని చిత్తూరు- పుత్తూరు జాతీయ రహదారిపై చిన్నతయ్యారు గ్రామం వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తలించారు. ఈ ఘటపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.