TPT: తిరుమలలో 66,606 మంది భక్తులు నిన్న స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది. 25,899 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని చెప్పారు. హుండీ ఆదాయం రూ. 4.78 కోట్లు వచ్చిందన్నారు. ప్రస్తుతం 25 కంపార్ట్మెంట్లు నిండగా, సర్వదర్శనానికి 12-15 గంటలు సమయం పడుతోందని పేర్కొన్నారు.