KKD: తాళ్ళరేవు మండలం చొల్లంగిపేట గ్రామంలో చేనేత కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్ పథకం అమలులో భాగంగా ముమ్మిడివరం నేతన్నలకు ఉచిత విద్యుత్ ఉత్తర్వులను ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు లబ్ధిదారులకు అందజేశారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.