ATP: గుంతకల్లులో ప్రజలకు ఇబ్బందులు లేకుండా నెలకు ఒకసారి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని కోరుతూ ఇవాళ ఆర్డీఓ శ్రీనివాసులకు టీడీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. నాయకులు అంజి, ఆమ్లెట్ మస్తాన్ మాట్లాడుతూ.. ఒక్కొక్క గ్యాస్ ఏజెన్సీ ఒక్కొక్క రకంగా గ్యాస్‌ను సరఫరా చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.