PPM: జిల్లాలో మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని CITU నాయకులు గొర్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్దానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట సమయంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. చనిపోయిన కార్మికుని కుటుంబాలకు, రిటైర్ ఐన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.