AKP: నర్సీపట్నంలో మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ సందర్భంగా గ్యాస్ కొరత ఉండదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. పెరుగుతున్న అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా చర్యలు తీసుకుని ఇప్పటికే వేల సంఖ్యలో సిలిండర్లు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఇంకా అవసరమైన సిలిండర్లు చేరనున్నాయని పేర్కొన్నారు.