BHPL: జాతీయ లోక్-అదాలత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసులను పరిష్కరించడం జరిగిందని SP సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. IPS BNS కేసులు-232, సైబర్ క్రైమ్ కేసులు-24, డీడీ & MV యాక్ట్ కేసులు 96, ఈ-పెట్టి కేసులు 1.. మొత్తం 353 కేసులు పరిష్కారం అయ్యాయన్నారు. అలాగే 24 సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.1,61,441 మొత్తం జమయ్యాయన్నారు