AP: విశాఖ గాజువాకలో హత్యకు గురైన మౌనిక తండ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వాడే నా కూతర్ని ట్రాప్ చేశాడు. నిన్న ఈవెంట్ ఉందని వెళ్లింది. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ వచ్చింది. రాత్రి ఈవెంట్ దగ్గరే ఉందని అనుకున్నాం. ఉదయం టీవీలో వార్త చూసి షాక్ అయ్యాం. ఇలాంటి వారికి కఠిన శిక్షలు పడాలి. CM, Dy. CM దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. యావజ్జీవం, ఉరిశిక్ష లాంటివి పడాలి’ అని పేర్కొన్నారు.