HNK: స్టడీ టూర్లో భాగంగా గుంటూరు, తెనాలి మార్కెట్లను కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు సందర్శించి మార్కెట్లో క్రయవిక్రయాలు జరుగుతున్న తీరు, లావాదేవీలను పరిశీలించారు. మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ ఝాన్సీరాణి రవీందర్ మాట్లాడుతూ.. కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.