TG: మంత్రి పొంగులేటిపై BRS నేతలు వరుస ఆరోపణలు చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి HYD శివారులో మంత్రికి చెందిన కంపెనీ భారీగా అక్రమ మైనింగ్ చేస్తోందని ఆరోపణలు చేయగా.. ఇవాళ రూ. 1400 కోట్ల భూమిని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గవర్నర్కు కూడా ఫిర్యాదు చేశారు. మరి పొంగులేటిని BRS టార్గెట్ చేసిందా..? లేదా నిజంగానే మంత్రి అక్రమాలకు పాల్పడ్డారా? మీరేమంటారు?