KRNL: భర్త గ్యాస్ సిలిండర్ తీసుకురావడం లేదని మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన తొండపాడులోని సోమవారం జరిగింది. భార్య మహాలక్ష్మి ఇంట్లో గ్యాస్ అయిపోయిందని, సిలిండర్ తేవాలని భర్త హరికృష్ణకు 3 నెలలుగా చెబుతోంది. డబ్బులు లేవన్న కారణంతో అతను సిలిండర్ తీసుకురాలేదు. దీంతో ఆమె ఆత్మహ్యత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.