BDK: సేవ్ సింగరేణి పేరిట సింగరేణి వర్కర్స్ యూనియన్ ఇవాళ కొత్తగూడెంలో ఉన్న అన్ని మైన్స్ లపై సిపిఐ జాతీయ నాయకుడు కే. నారాయణ ఆదేశాలతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో స్థానిక హెడ్ ఆఫీస్ ఎదురుగా ఆందోళన కార్యక్రమంలో పరోక్షంగా సింగరేణి పై ఆధారపడ్డ ఆటోవర్కర్స్ యూనియన్ (AITUC) మద్దతు తెలియజేశారు.