KRNL: పెద్దడబూరులో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇవాళ జరిగిన బయోలాజికల్ సైన్స్ పరీక్షకు KGBV పాఠశాలలో 135మందికి గాను, 133మంది హాజరు కాగా, ఇద్దరు గైర్హాజరయ్యారు. APమోడల్ స్కూల్లో 254 మందికి గాను, 249 మంది హాజరు కాగా, 5 మంది గైర్హాజరయ్యారు. ZPపాఠశాలలో 254మందికి గాను, 249 మంది హాజరు కాగా, ఐదుగురు గైర్హాజరైనట్లు MEO భాషా తెలిపారు.