ATP: వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీలో ప్రభుత్వ లేఔట్లో గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్ చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మోనాలిసా, తహశీల్దార్ నరేష్ కుమార్ హాజరయ్యారు. అనంతరం గృహ లబ్ధిదారులతో కలిసి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.