MBNR: జిల్లాలో 108 అంబులెన్స్ మెడికల్ టెక్నీషియన్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. BSc-BZC, BSc-NURS, ANM, GNM, B-Pam, D-Pam, DMLT, MLT అర్హులు ఏప్రిల్ 3న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు జిల్లా ఆసుపత్రి 108 కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. ఒరిజినల్, జిరాక్స్ ధ్రువపత్రాలు తీసుకురావాలని సూచించారు.