మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబోలో రాబోతున్న ‘మెగా 158’పై క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ మూవీ సెకండ్ హాఫ్‌లో వచ్చే భారీ యాక్షన్ ఫ్లాష్‌బ్యాక్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ కానుందట. ఇందులో చిరు పాత్ర మాఫియా నేపథ్యంలో సాగుతుందని, ఆయన వింటేజ్ లుక్‌లో పవర్‌ఫుల్‌గా కనిపిస్తారని సమాచారం. యాక్షన్‌తో పాటు బలమైన ఎమోషనల్ డ్రామాతో ఇది రాబోతుందట.