TG: రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లికి BRS MLAలు వెళ్లారు. వట్టినాగులపల్లిలో మంత్రి పొంగులేటి కుమారుడు భూకబ్జాలకు పాల్పడ్డట్లు మాజీ మంత్రి KTR ఆరోపించారు. ఈ ఘటనపై తమ దగ్గరకు బాధితులు వస్తున్నారని చెప్పారు. దీనిపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చి బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించారు.