VZM: అమరావతి పేరుతో అవినీతి అక్రమాలు జరిగాయని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆరోపించారు. ఇవాళ గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతి రాజధాని పేరుతో కొత్త నాటకానికి తెరతీసారని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ఎవరెవరు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వెలుగులోకి తీసుకొస్తామని అన్నారు.