SKLM: రాజకీయ మనుగడ కోసమే వైసీపీ నాయకుల పాకులాట అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే సాధ్యమైందని అన్నారు. మూలపేట పోర్టు విషయంలో వైసీపీ నాయకులు చేస్తున్న హడావిడి పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని ఆయన అన్నారు. పోర్టు నిర్మాణంలో వైసీపీ పాత్ర లేదన్నారు.