SDPT: బి.జి. వెంకటాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను సర్పంచ్ చెక్కల పరమేశ్వర్ ముదిరాజ్ లబ్ధిదారులకు అందజేశారు. అనారోగ్య కారణాలతో చికిత్స పొందిన గ్రామానికి చెందిన సుశాంత్ (రూ. 29,500) మరియు సంహిత (రూ. 60,000) ఈ ఆర్థిక సాయం అందింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..ఎమ్మెల్సీ యాదవ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.