AP: మాజీ MLA ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు 3 వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు దర్యాప్తును CBIకి అప్పగించాలన్న పిటిషన్ను, చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ను, ACB కోర్టులో విచారణను.. MP, MLAల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలన్నా పిటిషన్ను కొట్టివేసింది. ఆళ్ల దాఖలు చేసిన 3 పిటిషన్లకు విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది.