NLR: ఇందుకూరుపేట మండలం జగదేవిపేట గ్రామ నూతన కమిటీని వైసీపీ ప్రకటించింది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. గ్రామ అధ్యక్షుడుగా కూకటి వెంకటకృష్ణారెడ్డితో పాటు మొత్తం 14 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే సూచించారు.