ELR: నూజివీడులోని కృష్ణాయూనివర్సిటీ పరిధిలో గల డాక్టర్ ఎంఆర్ అప్పారావు పీజీ సెంటర్లో ఇటీవల నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో ఎంపికైన 21 మంది విద్యార్థులకు రిక్రూట్మెంట్ లెటర్స్ శనివారం అందించారు. ప్రిన్సిపల్ డాక్టర్ నవీన లావణ్య లత మాట్లాడుతూ.. చదువులో ప్రగతి సాధించడం, పోటీలలో నైపుణ్యత ప్రదర్శించడంతో బంగారు భవిత ఏర్పడుతుందన్నారు.