ATP: అనంతపురంలో టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు బాధిత కుటుంబాలకు ప్రమాద బీమా క్లెయిమ్ పత్రాలు అందజేశారు. జల్లిపల్లికి చెందిన సరస్వతి భర్త బాలరాజుకు, అంకంపల్లికి చెందిన ఆవుల హనుమంతరాయుడు భార్య లక్ష్మీదేవికి రూ.5 లక్షల చొప్పున క్లెయిమ్ పత్రాలు ఇచ్చారు. టీడీపీ మద్దతుదారులకు పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.