GNTR: మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం క్లస్టర్ ఇన్ఛార్జుల శిక్షణా తరగతులు జరిగాయి. లిడ్‌క్యాప్ ఛైర్మన్, గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు పాల్గొన్నారు. ‘సూపర్ సిక్స్’ పథకాలపై వారికి మార్గనిర్దేశం చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేసి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు.