E.G: రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రజల నుంచి 241 అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన అర్జీలను నిర్దిష్ట కాలపరిమితిలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.