KMR: రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నాగిరెడ్డిపేట మండల పరిధిలోని గోలీలింగాల, గోపాల్పేట్ గ్రామాలలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు సేఫ్టీ అవగాహణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు రోడ్డు భద్రత నియమాలు, హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యత, సీట్ బెల్ట్ వినియోగంపై అవగాహన కల్పించారు.