ATP: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31 వరకు ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు 8 నుంచి 16 ఏళ్ల లోపు బాలబాలికలకు ఈ శిక్షణ ఉంటుందని డీఎస్ఏ అధికారిణి ఎస్.ఎం. మంజుల తెలిపారు. శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న సీనియర్ క్రీడాకారులు, పీడీలు, పీఈటీలు ఈ నెల 6 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.