JN: జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో BRS KU నాయకులు పిన్నింటి విజయ్ సోదరుడు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న GWMC 60వ డివిజన్ కార్పొరేటర్ డా. దాస్యం అభినవ్ భాస్కర్ మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ జఫర్గడ్ మండల బీజేపీ అధ్యక్షులు నాగేష్ గౌడ్, మండల కన్వీనర్ రవి తదితురులు ఉన్నారు.