NLR: జిల్లాలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేలా నూతన బడ్జెట్ రూపొందించామని మంగళవారం ఒక ప్రకటనలో మేయర్ దేవరకొండ సుజాత పేర్కొన్నారు. బడ్జెట్ అంచనాల ప్రారంభ నిల్వ రూ. 126,40,60,239, జమలు రూ. 366,35,92,000 కలిపి మొత్తం రూ. 492,76,52,239 కోట్ల జమగా ప్రతిపాదించారు. అంచనా వేసి బడ్జెట్ కౌన్సిల్ ఆమోదించినట్లు మేయర్ తెలిపారు.