PDPL: మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనునట్లు సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్ తెలిపారు. ఈ సమావేశానికి సంఘ అఫిషియల్ పర్సన్ ఇంఛార్జ్ కె.అనిల్ కుమార్ అధ్యక్షత వహించనున్నారన్నారు. ఈ సర్వసభ్య సమావేశంలో సంఘ జమ ఖర్చులు, సోలార్ పవర్ ప్లాంట్, ఇతర అంశాలపై చర్చించి తీర్మానించనున్నట్లు తెలిపారు.