AP: కర్నూలులో బాలికపై జరిగిన అమానుష ఘటనపై మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు బోయ మహేంద్ర, శివకుమార్‌ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనకు ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని, నేరస్తులకు గుణపాఠం తప్పదన్నారు.